‘అ..ఆ’ హిట్ తో ఫుల్ కొట్టేసింది...

Samantha drunk a alcohol for A Aa movie success celebration party

10:37 AM ON 6th June, 2016 By Mirchi Vilas

Samantha drunk a alcohol for A Aa movie success celebration party

అవునా, ఈ అందాల ముద్దుగుమ్మ ఫుల్లుగా మందు కొట్టేసిందా? అంటే అవుననే అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ‘అ..ఆ’ మూవీ సక్సెస్ అయిన నేపథ్యంలో హీరోయిన్ సమంత ఓ పార్టీలో ఫుల్లుగా మందు కొట్టి మజా చేసింది. ప్రొడ్యూసర్ చిన్నబాబు హైదరాబాద్‌ జూబిలీహిల్స్‌ లోని పబ్‌ లో ఇచ్చిన లావిష్ పార్టీలో ఈ అమ్మడు పూర్తి సెలబ్రేషన్ మూడ్‌ లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా టీమ్ అంతా కూడా ఈ పార్టీని ఎంజాయ్ చేయడం విశేషం. అయితే.. ఈ ఈవెంట్‌ లో సమంతనే స్పెషల్ అట్రాక్షన్ అని అంటున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ తన మార్క్‌ ని చూపించాడన్న కామెంట్స్ వస్తున్నాయి.

English summary

Samantha drunk a alcohol for A Aa movie success celebration party