ఇంట్లో ఎవరూ లేనప్పుడు సమంత చేసేపని అదా !

Samantha eats gulab jamun when she feels sad

05:42 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Samantha eats gulab jamun when she feels sad

సమంత తెలుగు, తమిళ చిత్రాలలో ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె అరడజను చిత్రాలకు పైగా నటిస్తున్నారు. అందువల్ల ఎప్పుడూ షూటింగ్‌లోనే గడపాల్సి వస్తుంది. ఆమె ఇంటికి కూడా వెళ్ళలేక పోతుందని చెప్పుకొచ్చింది. ఆమె ఇంటికి వెళ్ళలేక పోతున్నందుకు చాలా బాధపడుతుంది. అయితే ఆమె బాధలో ఉన్నప్పుడు 'గులాబ్‌ జామ్‌' లాగిస్తుందట. దాంతో ఆమె బాధ కాస్తా తీరిపోతుందని ఆమె చెప్పుకొచ్చారు.

కాజల్‌ను న్యూడ్‌గా కావాలన్న నిర్మాత

గులాబ్‌ జామ్‌ తింటే బాధ ఎలా తీరుతుంది అనే కదా మీ అనుమానం ? దానికి సమంత దగ్గర సమాదానం లేదట. అందుకే ఆ ఒక్కటి అడగొద్దు అంటుంది. షూటింగ్‌ లో బిజీగా ఉండటం వల్ల వాళ్ళ జ్ఞాపకాలు వెంటాడుతూ, మనసంతా బాధతో నిండిపోతుందని ఆమె చెప్పారు. అందుకోసమే ఆ బాధని తరిమికొట్టడానికి గులాబ్‌జామ్‌ తింటుందట. వెంటనే ఆమె బాధ తీరిపోతుందని తెలిపింది. ప్రస్తుతం ఆమె చిత్రాలు తెలుగులో మహేష్‌తో జంటగా బ్రహ్మూత్సవం, తమిళంలో విజయ్‌ సరసన నటించిన తెరి, సూర్యకి జంటగా 24 చిత్రాలు ఈ వేసవి స్పెషల్‌గా రిలీజ్‌ కి రెడీగా ఉన్నాయి.

షకలక శంకర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్

English summary

Samantha eats gulab jamun when she feels sad. Samantha likes gulab jamun when she feels lonely and sadly.