ఎక్స్‌పోజింగ్ తో  సెంట్రాఫ్ ఎట్రాక్షన్

Samantha Exposing In 24 Audio Launch

11:26 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Samantha Exposing In 24 Audio Launch

సినీ తారలన్నాక ఆమాత్రం వుండాలి కదా... ఇంతకీ ఏమిటో తెలుసా .. చెన్నై బ్యూటీ సమంత ఏదోవిధంగా వార్తల్లోకి వస్తూనే వుంది. ఈమె నటిస్తున్న ‘24’ మూవీ ఆడియో ఫంక్షన్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగింది. దీనికి సామ్ కూడా వచ్చింది.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ ఈమె కావడం మరో హైలై‌ట్. ఈమె వేసిన ప్రతి అడుగునూ కెమెరాలు క్లిక్ మనిపించాయి. కాకపోతే సమంతను చూసినవాళ్లు రకరకాలుగా మాట్లాడుకోవడం వినిపించింది. ఈమె ఎక్స్‌పోజింగ్ చూసినవాళ్లు కావాలనే కెమెరాలకు ఈ విధంగా పోజులిచ్చిందని కొందరంటే.. ఈ విధంగానైనా లైమ్‌లైట్‌లోకి వచ్చేసిందని అనుకోవడం కనిపించింది. ఇప్పటివరకు చాలా ఆడియో ఫంక్షన్స్‌కు సామ్ అటెండైనా, ట్రెడిషన్‌గా కనిపించేదని.. కానీ, ఎప్పుడూ ఇలా కనిపించలేదని అంటున్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే టాటూ ఏంటి? అంటూ ప్రశ్నించడం సినీ లవర్స్ వంతుగా మారింది. మొత్తానికి ట్రెండ్‌కు తగ్గట్టుగా శామ్ మారిపోయిందని కంక్లూజన్‌కు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ వచ్చేశారు. ఇక మీరు చూసేయండి ..

ఇవి కూడా చదవండి:మహేష్ కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పూరీ

ఇవి కూడా చదవండి:

సర్దార్ పై పూరి సెట్టైర్లు

సిటీ బస్సుల్లో ఉచిత వైఫై

భార్య అక్రమ సంబంధాన్ని వీడియో తీసిన భర్త

English summary

Recently Hero Suriya;s "24" movie Audio was released and samantha was one of the heroine in this movie.Samantha attended in a glamorous to this Audio function.