పబ్ లో చైతూ ముందే రెచ్చిపోయిన సమంత(వీడియో)

Samantha hot dance in pub

11:10 AM ON 15th October, 2016 By Mirchi Vilas

Samantha hot dance in pub

కొంతకాలంగా అడపాదడపా జంటగా కనబడుతూ హల్ చల్ చేస్తున్న శామ్-చైతూ ప్రేమమ్ సినిమా హిట్ తో మరింత జోరుపెంచారు. ఇక త్వరలో పెళ్లాడబోతోన్న టాలీవుడ్ కొత్త జంట చైతూ-సమంత ఫుల్ జోష్ మీదున్నారు. తాజాగా ఓ పబ్ లో వీరిద్దరూ నృత్యాలు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఆ సంతోషాన్ని సమంత, మరికొందరు ఫ్రెండ్స్ తో కలిసి పంచుకున్న సందర్భంలొందని చెప్పబడుతోన్న ఈ వీడియోలో చైతూ తమ్ముడు అఖిల్, అల్లు శిరీష్ లు కూడా హాజరయ్యారు. త్వరలో పెళ్లిచేసుకుంటామని ప్రకటించిన ఈ జంట ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. ఈ వీడియోలో సమంత రెచ్చిపోయి డాన్స్ తో ఊపేసింది.

English summary

Samantha hot dance in pub