అ...ఆ...లో ఎలా రెచ్చిపోయిందో చూడండి

Samantha Hot Look In A..Aa Movie

02:04 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Samantha Hot Look In A..Aa Movie

గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన 'ఏ మాయ చేశావే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తరువాత పరిధిమేరకు ఎక్స్‌పోజింగ్‌ చేసింది. అయితే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించిన రెండు చిత్రాల్లోనూ కొంచెం హాట్‌గానే కనిపించింది. ఆ తరువాత సూర్యతో నటించిన 'సికిందర్‌' చిత్రంలో మాత్రం రెచ్చిపోయింది. ఇందులో బికినీ వెయ్యడమే కాకుండా షార్ట్స్‌ వేసి తన అందాలను విపరీతంగా బయట పెట్టింది. అయితే ఇప్పుడు నితిన్‌ సరసన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అ...ఆ.. చిత్రంలో నటిస్తున్న సమంత అంతకు మించి అందాలు ఆరబోస్తుందట. ఎప్పుడూ సాంప్రదాయ పద్దతిలో సినిమాలు తెరకెక్కించే త్రివిక్రమ్‌ ఈసారి గ్లామర్‌ వైపు మొగ్గు చూపిస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ పొలాచ్చిలో జరుగుతుంది. ఇక్కడ ఒక పాటను చిత్రీకరిస్తున్నారట. అందులో సమంత అందాలు చాలా వేడి వేడిగా అదిరిపోయే హాట్‌గా వడ్డిస్తుందట. ఈ చిత్రం విడుదలైతే గానీ సమంత అందాలు చూడలేం.

English summary

Tollywood top heroine samantha was made his debut with the film Em Maaya Chesavay in that film she looks very tradional.In her recent movie A..Aa she was looking very hot.This movie was directing by Trivikram and Nithina was acting as hero in the movie