'జనతా గ్యారేజ్' లో సమంత హాట్ లుక్(ఫోటోలు)

Samantha hot look in Janatha Garage

06:51 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Samantha hot look in Janatha Garage

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ చిత్రంలో సమంత హాట్ లుక్ ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ పల్లవి సింగ్ రూపొందించిన ఈ కాస్ట్యూమ్ లో సమంత హాట్ హాట్ గా కనిపిస్తుంది. మరోసారి ఎన్టీఆర్ కోసం తన అందాల విశ్వరూపం చూపించబోతుంది అని టాక్. ఒకసారి ఈ హాట్ లుక్ ని మీరు కూడా చూసేయండి.

English summary

Samantha hot look in Janatha Garage