అందాల ఆరబోతతో సమంత రెచ్చిపోయిన ఫోటోషూట్(వీడియో)

Samantha hot photoshoot video

10:19 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Samantha hot photoshoot video

ఇది ఎప్పటిదో ఏమో గానీ అందాల ముద్దుగుమ్మ సమంత ఫోటోషూట్ ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. మేకప్ మేన్, షూట్ సిబ్బంది అందరి ఎదుట అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఇచ్చిన ఫోజులు యూత్ ని పిచ్చెక్కిస్తున్నాయి. నాగ చైతన్యతో లవ్ ఎఫైర్ నడుపుతూ, యవ్వారం ఓ కొలిక్కి వచ్చి, డిసెంబర్ లో పెళ్లి పీటలమీదికి వెళ్ళబోతున్న సమంత హాట్ ఫోటోషూట్ వ్యవహారం చర్చకు దారితీస్తోంది. నెటిజన్లు, సినీ లవర్స్ రకరకాల కామెంట్స్ పెట్టేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు కొత్త చర్చకు తెరలేపుతోందా ఏమిటి?

English summary

Samantha hot photoshoot video