అమ్మో! సామ్ ఎంత బరువు ఎత్తిందో తెలిస్తే షాకౌతారు(వీడియో)

Samantha lifted 72 kilos in gym

10:58 AM ON 5th November, 2016 By Mirchi Vilas

Samantha lifted 72 kilos in gym

నటి సమంత ఈమధ్యే నాగచైతన్యతో ప్రేమాయణం సాగించడం... దీనిపై రకరకాల వార్తల షికార్లు చేయడం చివరకు పెళ్లి పీటలకు వెళ్లేలా గ్రీన్ సిగ్నల్ రావడం తెల్సిందే. 'జనతా గ్యారేజ్' చిత్రంతో తాజాగా మంచి హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం తమిళ నటుడు శివకార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు హీరో విశాల్ నటిస్తున్న మరో చిత్రంలో హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. ఇక చక్కటి అభినయం, చిలిపి నవ్వుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.

అందులో 10 కాదు.. 20 కాదు ఏకంగా 72 కేజీల బరువును ఎత్తి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంకేముంది దీన్ని చూసిన అభిమానులు మాటలు రావట్లేదు, బాహుబలి సమంతకి జయహో, శక్తివంతమైన మహిళ అంటూ తెగ కామెంట్స్ చేశారు. ఈ వీడియోను చూస్తే మీరైనా సరే జయహో సమంత అనాల్సిందే.

72 kgs ???? #girlpower #loveweights #ilikethegym #powertraining #strength

A video posted by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffll) on

English summary

Samantha lifted 72 kilos in gym