సమంత హాట్ జిమ్ వీడియో

Samantha lifting 100kgs Dead weight At Gym

12:22 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Samantha lifting 100kgs Dead weight At Gym

ప్రస్తుతం హైదరాబాద్ లో బ్రహ్మోత్సవం షూటింగ్ లో పాల్గొంటున్న హీరోయిన్ సమంత ఇప్పుడు బాలీవుడ్ లో సోనమ్ కపూర్ ఫాలో అవుతున్నట్టుంది. ఎందుకంటే, మామూలుగా హీరోయిన్లు కేవలం అనవసరమైన కొవ్వును పెరగకుండా ఉండేందుకు జిమ్లో తెగ కష్టపడిపోతుంటారు.అయితే కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం.. కేవలం కొవ్వును కరిగించుకోవడానికి కాకుండా.. సూపర్ ఫిట్ నెస్ కోసం జిమ్ లో చేరిపోతారు. సొనమ్ ది అదే తీరు కదా. సమంత అదే పుణికి పుచ్చుకున్నట్టు వ్యవహరిస్తోంది. ఎంతకీ విషయమేమంటే,

ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ కునాల్ గిర్ పర్యవేక్షణలో సమంత హైదరాబాద్ లో జిమ్మింగ్ చేస్తోంది. అదేదో ఆశా మాషీగా కాదండోయ్. గత సంవత్సరం నుండి హైదరాబాద్ లో ఈ ట్రైనర్ ఎడ్వయిజ్ లతో చంపేస్తున్న సమంత ఏకంగా 100 కేజీల వెయిట్ లిఫ్టింగ్ రాడ్ ను ఎత్తేసిందట. సమంత ఈ లెవెల్ లో హార్డు కోర్ జిమ్ చేస్తే, ఆమెకు షూటింగ్ టైములో అలసట అనేది ఉండదట. డే బై డే ఆమె స్ట్రెంగ్త్ పెరుతుందట. అందుకే సమంత తెగ కష్టపడిపోతూ, జిమ్ లో చెమటోడుస్తూ, తన ప్రతాపం చూపిస్తోంది. మరీ ఎక్కువైతే అసలుకే మోసం వస్తుందేమోనని టాలీవుడ్ లో టాక్.

English summary

Tollywood top heroine Samantha lift 100kgs Dead weight During work outs At Gym. Samantha was trying increase her energy levels.She was doing work under the fitness trainer Kunal Gir