హోటల్‌లో అది చెయ్యడానికి ఒప్పుకోలేదట

Samantha Rejects To Act In That Scene in A..Aa

01:15 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Samantha Rejects To Act In That Scene in A..Aa

హాట్‌ బ్యూటీ సమంత ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అ...ఆ.. చిత్రంలో నితిన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబందించి ప్రస్తుతం ఒకవార్త హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే ఇందులో వచ్చే బాత్‌రూమ్‌ సన్నివేశాలు సమంత హోటల్‌లో అయితే చెయ్యనందట. దీనితో అసలు సమంత ఎందుకు చెయ్యనందో అర్ధంకాక ఈ చిత్ర నిర్మాత తన పట్టుకున్నాడట. ఇంక చేసేది లేక ప్రత్యేకంగా బాత్‌రూమ్‌ సెట్‌వేసి ఆ సన్నివేశాల్ని చిత్రీకరించారట. అసలు సమంత హోటల్‌లో చెయ్యడానికి ఎందుకు అభ్యంతరం చెప్పింది ఎవరికీ అర్ధం కాలేదట. అయినా ఎవరి ఇబ్బందులు వాళ్ళకి అని త్రివిక్రమ్‌ కూడా ఏమీ మాట్లాడకుండా సెట్‌లో తీసేశాడట.

English summary

Presently Samantha was acting with young hero Nithin in A..Aa.. movie under the direction of Trivikram.In that movie samantha to act in one scene in Bathroom in hotel but samantha rejected to do act in hotel and then the movie unit shooted that scene by building a set.