సమంత విజయ రహస్యం అదా  .....

Samantha Revealed Her Winning Secret

09:53 AM ON 1st February, 2016 By Mirchi Vilas

Samantha Revealed Her Winning Secret

ఒక్కొక్కరి విజయం వెనుక ఒక్కక్కరి ప్రోత్సాహం వుండడం సహజం. అలాగే ఒక్కక్కరి విజయం వెనుక ఓ రహస్యం దాగి వుంటుంది. కొందరు ఈ విషయాన్ని తమలోనే పదిలంగా దాచుకుంటారు. మరికొందరు విజయ రహస్యాన్ని ధైర్యంగా బట్టబయలు చేస్తారు. ఇక సినిమాల్లో విషయానికొస్తే, ప్రతి కథానాయిక విజయం వెనుక ఓ కథానాయకుడు ఉండడం పరిపాటి. ఓ సినిమా విజయవంతం అవ్వడంలో కథానాయికకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, కథానాయిక హిట్ వెనుక కథానాయకుల వాటా ఉండనే ఉంటుంది. అయితే ఈ విషయాన్ని నటి సమంత మాత్రం నూటికి నూరు శాతం అంగీకరిస్తుంది. ‘‘నా కథానాయకులంతా మంచివాళ్లు. నన్నెంతో గౌరవించారు. నా విజయంలో వాళ్లకూ భాగస్వామ్యం ఉంది. ఆ మాటకొస్తే... నా విజయరహస్యమే వాళ్లు’’ అంటూ తనతోపాటు నటించిన పవన్ కళ్యాణ్, ఎన్టిఆర్ , సూపర్ స్టార్ మహేష్ బాబు , అల్లు అర్జున్, సూర్య , నాగ చైతన్య తదితర కథానాయకుల గురించి ఓ ఇంటర్యూలో సమంత విడమరిచి చెప్పింది. ఈ విధంగా హీరోల ను పొగిడేసిన 'సమంత ' కు ఇక తిరుగు వుండదేమో ....

English summary

One of the tollywood top heroine samantha revealed her winning secrets . Samantha says that both hero and heroine were have equal importance in movies. She says that she was lucky to work with work dedicated actors like Pawankalyan,Mahesh Babu,Allu Arjun and etc.She says that they gave soo much support while acting in movies