పెళ్ళికొడుకు కాబోతున్న నితిన్

Samantha Revealed Secret About Nithin Marriage

01:27 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Samantha Revealed Secret About Nithin Marriage

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు . నితిన్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ..ఆ.. సినిమాలో నటిస్తున్నాడు . నితిన్ సరసన చుల్ బులి చిన్నది సమంత హీరోయిన్ గా నటిస్తోంది. వేసవి కానుకగా మే 6 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాడానికి ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఐతే ఇటీవల హీరో నితిన్ పుట్టిన రోజు సందర్భంగా సామంత ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని లీక్ చేసింది.

ఇది కూడా చదవండి :సినిమాలు లేక పెళ్ళి చేసుకుంటున్న హాట్‌ హీరోయిన్‌

అదేంటంటే నితిన్ బర్త్ డే సందర్భంగా సమంత నితిన్ కు విషెస్ చెప్పడంనే కాక త్వరలోనే పెళ్లి చేసుకోబోయే నితిన్ కు శుబాకాంక్షలు అంటూ సామంత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సమంత మాటలను బట్టి చూస్తుంటే నితిన్ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. నితిన్ చెబితేనే సమంత కు తెలుస్తుంది కాబట్టి నితిన్ పెళ్ళి వార్తా నిజమేనని అర్ధం అవుతుంది. కానీ నితిన్ మాత్రం ఈ విషయం పై స్పందిచకపోవడంతో పెళ్ళి వార్తలు నిజమేనని సమాచారం.

ఇవి కూడా చదవండి :

సర్దార్ కు పవన్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.?

నా రేటు 50 లక్షలే అంటున్న హీరోయిన్

English summary

Samantha Revealed the Secrets about Young Hero Nithin's Marriage. She posted on her twitter account on Nithin Birthday that "Happy birthday my wonderful wonderful co star. Sweet ,talented ,genuine ,fun and soon to be married ".Still now Nithin not responded on this issue.