కాబోయే అత్తాకోడళ్ల షికార్లు...

Samantha roaming with mother in law Amala

01:26 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Samantha roaming with mother in law Amala

ఎంతైనా అత్తాకోడళ్లు కదా ఆమాత్రం ఉంటుందిలే.. ఎంత ఉంటే మాత్రం... వామ్మో.. అప్పుడే కాబోయే అత్తతో సిటీలో సమంత చక్కర్లు కొడుతోందా అంటూ కామెంట్స్ పడిపోతున్నాయి. వున్నట్లుండి కాబోయే అత్తా- కోడళ్లు ఎక్కడికి వెళ్లినట్టు? అంటూ చర్చించుకోవడం మొదలైంది. దీనికి కారణం ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో గిరగిరా తిరిగేస్తోంది. ఈ పిక్ ఇప్పటిది కాదని అక్కినేని ఫ్యాన్స్ లోని ఓ వర్గం వాదన. సమంత- చైతూల ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిన తర్వాత వ్యక్తిగత ఒపీనియన్ తెలుసుకోవడానికి సమంతను అమల అలా బయటకు తీసుకెళ్లారని, ఆ టైమ్ లో అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించినట్టు చెబుతున్నారు.

ఒకప్పుడు చైతూతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన పిక్స్ బయటకు రాగా, ఇప్పుడు అత్తా- కోడళ్ల వంతైందని అంటున్నారు. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీతో సమంత బానే ఒదిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత అందమైన ముఖం ఈమెదే!

ఇది కూడా చదవండి: ఈ సరస్సులో నీరు ఎప్పుడూ వేడిగా ఉంటుంది.. ఎందుకో తెలుసా?

ఇది కూడా చదవండి: మార్కెట్ లో రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు!

English summary

Samantha roaming with mother in law Amala. Samantha and Amala gone outside and caught for the first time.