ఇష్టమైన జిమ్ సార్ తో సెల్ఫీ ....

Samantha Selfie With Her Gym Coach

11:01 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Samantha Selfie With Her Gym Coach

వరుస చిత్రాలతో సద్ది చేస్తున్న  నటి సమంత చెన్నైలోని తన జిమ్‌ మాస్టర్‌ దయా రాజేష్‌తో కలిసి దిగిన ఫొటో ఇది. తన  ట్విట్టర్‌ ఖాతా ద్వారా  అభిమానులతో పంచుకుంది.  మాస్టర్‌ సొంతంగా ఓ జిమ్‌ పెట్టారంటూ ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. తనకు చాలా ఇష్టమైన, ప్రతిభగల జిమ్‌ మాస్టర్‌ దయా రాజేష్‌ అని, తనకి ఫిట్‌నెస్‌పై ఆసక్తి కలిగేలా చేసింది ఆయనేనని గతంలో కూడా సమంత ట్వీట్‌ చేసింది. ఇప్పుడు ఇలా అభినందనలతో పోస్ట్ పెట్టింది.  ‘ఏ మాయ చేసావే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఫిట్ నెస్ కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

1/7 Pages

జిమ్ ఫోజ్


సమంత జిమ్ ట్రైనర్ తో జిమ్ లో దిగిన ఫోటో.

English summary