అండర్ వేర్స్ మర్చిపోను:సమంత

Samantha Shocking Answer In Twitter

09:56 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Samantha Shocking Answer In Twitter

ఏదైనా అతి చేస్తే దాని అనర్థం అంతాఇంతా కాదు. సమంత విషయంలోనూ అదే జరిగింది. ఖాళీగావుంటే సోషల్ మీడియా (ఎస్.ఎం)లో టైం దొరికితే అప్పుడు అభిమానులతో మాట్లాడటం ఆమెకు హాబీ. అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇవ్వడం సమంత స్పెషల్ క్వాలిటీగా చెప్పుకొంటారు. ట్విట్టర్ లో దూసుకుపోతున్న ఈమెను కొన్ని విచిత్రమైన ప్రశ్నలు సంధించారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దిమ్మతీరిగి పోయే సమాధానం చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:8 వేల గులాబీలతో హీరోయిన్ ని పడేసిన ఫ్యాన్

మీరు బయటకు వెళ్ళే సమయంలో మర్చిపోకుండా తీసుకెళ్ళే వస్తువులు ఏంటి అని ప్రశ్నిస్తే.. దానికి స్కిన్ కేర్ ఐటమ్స్, మెడికేషన్, అండర్ వేర్‌లను మర్చిపోకుండా తీసుకెళ్తానంటూ బయటపెట్టేసింది. దీనిపై సోషల్ మీడియాలో ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. సెలబ్రిటీ అన్నాక ఇంత బోల్డ్‌గానా? కొన్ని విషయాల్లో సైలెంట్‌గా వుంటే పోయేదేముంది? అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఆమెను సమర్థించిన వాళ్లూ లేకపోలేదు. మొత్తానికి సోషల్ మీడియాలో సమంత ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో మరెలాంటి ప్రశ్నలు సందిస్తారో.....

ఇవి కూడా చదవండి:24 ట్రిమ్మింగ్.. దర్శకుడుకి నచ్చలేదా?

ఇవి కూడా చదవండి:కొడుకుతో రమ్యకృష్ణ ర్యాంప్ వాక్

English summary

South Top Heroine Samantha was very active in social networking sites and recently samantha answered to a question that one of her fan asked her that what she carries in her bag then she gave a shocking reply that she will carry "My Skin Care regime,Medication and good underwear". Now this tweet was going viral over the internet.