సమంత దేవిశ్రీతో నటిస్తుందా.?

Samantha To Act With Devi Sri Prasad

12:26 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Samantha To Act With Devi Sri Prasad

సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్‌ తన అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు దేవిశ్రీ హీరోగా అందరినీ కనువిందు చెయ్యన్నాడు. దేవిశ్రీ కి బాగా సన్నిహితుడైన సుకుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను అనుకుంటున్నారట. ఇప్పుటికే సమంత తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో కూడా సమంత చాలా బిజీగా ఉంది . ఈ సమయంలో దేవిశ్రీ తో నటించాలంటే డేట్స్‌ను అడ్జెస్ట్‌ చెయ్యాలి కనుక దేవి శ్రీ ప్రసాద్ పక్కన సమంత నటిస్తుందో లేదో వేచిచూడాలి.

English summary

South top music director Devi Sri Prasad to act as hero. This movie was going to be direct by fdirected by sukumar. Now this film unit was thinking that samantha was the right person to act with devi sri prasad.