కొడుకు ఫోటోని నెట్లో పెట్టిన సమంత

Samantha With Kona Neeraja Baby Boy

11:41 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Samantha With Kona Neeraja Baby Boy

ఈ మధ్యే సూపర్ స్టార్ మహేష్ కూతురు దగ్గరకు వెళుతున్నట్టు, ఆమెకోసం ఓ కుమార్తె కావాలని సరదాగా సమంత ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు ఏకంగా ఓ బాబు ఆమె దగ్గర దర్శనమిచ్చాడు . దక్షిణ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌ సమంత. ఆమె సోమవారం తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది . అందులో ఒక బుజ్జి పిల్లాడిని సమంత ఎంతో ప్రేమగా చూస్తోంది. దేవుడు తనకిచ్చిన బాలుడు అన్ష్‌ అని, తన జీవితంలో ఈ చిన్నారి చాలా ప్రత్యేకమని అంటోంది. అయితే చివరిగా ఈ బాలుడు నీరజ కోనా కుమారుడని చెప్పేస్తూ, ఆమె అంటే తనకు చాలా ప్రేమని పేర్కొంది. అదేవిధంగా కోనా వెంకట్‌ సోదరి నీరజ కోనా సైతం సోషల్‌మీడియా ద్వారా ఇదే ఫోటోను పోస్ట్‌ చేస్తూ... తన కుమారుడు, సమంతతో కలిసి తనకు ఇద్దరు పిల్లలంటూ ట్వీట్‌ చేసింది.

ఆయనకి భయపడి 'బ్రహ్మోత్సవం' వాయిదా వేసిన మహేష్

విమానంలో పేలిన ఐఫోన్

హిందీ సాంగ్ ని కాపీ కొట్టిన దేవిశ్రీ

సూపర్ స్టార్ కూతురు డాన్స్ అదిరింది

English summary

One of the South Top Heroine Samantha Posts a pic in twitter with a smaal kid.That Small kid was the son of Kona Venkat's Sister Kona Neeraja.Samantha Posted this pic on Twitter and now this Photo was going viral over internet.