గ్యారేజ్ లో సమంత క్లిక్

Samantha With Koratala Siva And Junior Ntr

11:48 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Samantha With Koratala Siva And Junior Ntr

ఓ పక్క లవ్ ఎఫైర్ లో సమంత బిజీ బిజీ గా ఉండడం, మరోపక్క గత కొంతకాలంగా జనతాగ్యారేజ్ మూవీ షూటింగ్ స్పాట్ పిక్స్ బయటకి రాకపోవడం నేపథ్యంలో ఇటు సమంత ఫాన్స్ లోనూ, అటు యంగ్ టైగర్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ తరుణంలో గ్యారేజ్ మూవీ షూటింగ్ ఆన్ ద స్పాట్ పిక్స్ బయటకు వచ్చాయి.

కేరళ లోని వాటర్ ఫాల్స్ లొకేషన్లో డైరెక్టర్ కొరటాల శివ, హీరో ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్ సమంతా దిగిన ఫొటో ఇప్ప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షూటింగ్ లొకేషన్లో సినిమా యూనిట్ వాళ్ల వాళ్ల పనుల్లో బిజీగా ఉన్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ షూట్ చేస్తున్నట్టు ఫొటోస్ చెబుతుండగా, ఇటీవలే బెల్జియం టూర్ కి వెళ్లిన సమంత మళ్లీ జనతా గ్యారేజ్ మూవీ షూట్ లో బిజి అయిన విషయం కూడా ఈ ఫోటో షూట్ తో వెలుగుచూసింది.

ఇది కూడా చూడండి: అమెరికా అబ్బాయి-తెలంగాణ అమ్మాయికి ముహూర్తం ఖరారు

ఇది కూడా చూడండి: కైపెక్కిస్తున్న రష్మి హాట్ సాంగ్(వీడియో)

ఇది కూడా చూడండి: సినిమాల కోసం మొగుడ్ని వదిలేసింది

English summary

Samantha With Koratala Siva And Junior Ntr.