గాలి కూతురు సంగీత్ లో సాంబా డ్యాన్స్(ఫోటోలు)

Samba dance in Gali daughter's sangeet

12:43 PM ON 17th November, 2016 By Mirchi Vilas

Samba dance in Gali daughter's sangeet

దేశంలో ఓపక్క పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరుగుతుంటే, మరో పక్క మైనింగ్ ఘనుడు గాలి జనార్దన రెడ్డి కూతురు బ్రహ్మణి పెళ్లి ఖర్చు గురించి చర్చ నెలకొంది. పెళ్లి వేదిక అయిన బెంగుళూరు ప్యాలస్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఇక మంగళవారం రాత్రే 30 ప్రత్యేక శకటాల్లో గాలి దంపతులు, వధూవరులు వారి బంధువులు కళ్యాణ మంటపానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో బ్రెజిల్ నుంచి వచ్చిన సాంబా డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఆట పాటలతో బెంగుళూరు ప్యాలస్ వద్ద సందడి నెలకొంది. అటు 670 కోట్ల ఖర్చుతో ఈ పెళ్లి చేస్తున్నారని, దీనిపై ఐటీ శాఖ దృష్టి పెట్టాలని సామాజిక కార్యకర్త నరసింహమూర్తి కోరుతూ, ఈ మేరకు ఈ శాఖకు లేఖ రాశారు.

మరోపక్క నోట్ల కొరతతో దేశం, సామాన్యులు నానా ఇబ్బందులు పడుతుండగా.. అత్యంత ఆర్భాటంగా ఈ పెళ్లి జరపడమేమిటని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. కాగా డాన్సుల హంగామాపై మీరూ ఓ లుక్కెయ్యండి.

1/12 Pages

English summary

Samba dance in Gali daughter's sangeet