సంపూ బాహుబలి స్పూఫ్

Sampoornesh Babu Bahubali Spoof Trailer

12:16 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Sampoornesh Babu Bahubali Spoof Trailer

ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం బాహుబలి. ఈ సినిమా ప్రంపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిదో మన అందరికి తెలిసిందే. తెలుగు సినిమా గొప్పతనాన్ని యావత్తు ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి. ఈ చిత్రం రెండోవ పార్టు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సినీ అభిమానులకు టాలీవుడ్ "బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు" తన బాహుబలి స్పూఫ్ తో అలరిస్తున్నాడు. వివరాలోకి వెళ్తే ఈ నెలలో జరగబోయే "మా టీ అవార్డ్స్"లో తెలుగు టాప్ యాంకర్ సుమ , సంపూర్నేష్ బాబు, కమెడియన్ పృథ్వి ల పై చిత్రీకరించిన "బాహుబలి" సినిమా స్పూఫ్ తాలుకు ట్రైలర్ ను యూట్యూబ్ లో విడుదల చేసారు. విడుదల చేసిన మూడు రోజులలోనే ఈ వీడియోను అనేక మంది వీక్షించారు. ఈ స్పూఫ్ లో శివగామి పాత్రలో యాంకర్ సుమ, కట్టప్ప పాత్రలో కమెడియన్ పృథ్వి నటించగా, బాహుబలి , కాలకేయ పాత్రలలో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు నటించాడు . ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న ఈ వీడియోను మీరు ఓసారి చూడండి.

English summary

Bahubali Spoof that was made by Burning Star Sampoornesh,Anchor Suma and Comedian Prudhvi was acted in this Spoof.This spoof was going to be show in Maa Tea Awards.This trailer was released in Youtube and it was trending in Youtube