'వైరస్'గా మారిన సంపూర్ణేష్‌ బాబు!!

Sampoornesh Babu changed as a Virus

01:25 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Sampoornesh Babu changed as a Virus

బర్నింగ్ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు, గీత్ షా హీరోహీరోయిన్లుగా, సి.హెచ్‌. శివరామకృష్ణ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'www.వైరస్‌.కామ్' నో వ్యాక్సిన్‌ ఓన్లీ టాక్సీన్‌ అనేది ట్యాగ్ లైన్. అన్ని రకాల హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుపుకోబోతున్న ఈ చిత్రాన్ని దుహర మూవీస్‌ సమర్పణలో ఎ.ఎస్‌.ఎన్‌ ఫిలింస్‌ పతాకం పై సలీం ఎం.డి, కళ్యాణ్‌ దూళిపాళ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, చమ్మక్‌ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

English summary

Sampoornesh Babu acting in new film called WWW.Virus.Com. Geeth Shah is romancing with Sampoornesh Babu.