సంపూ మళ్లీ వచ్చేశాడు!

Sampoornesh Babu is back

01:54 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Sampoornesh Babu is back

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'భద్రమ్‌ బికేర్‌ఫుల్‌ బ్రదరు'. చరణ్‌, రాజ్‌, రోషన్‌, హమీదా ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి నిర్మిసున్నాడు. రాజేష్‌ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ని యంగ్‌ హీరో నిఖిల్‌ విడుదల చేశాడు. ముల్లపూడి రామ్‌జీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సాయి వెంకట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, మారుతి టీం వర్క్స్‌ పతాకం పై సంయుక్తంగా నిర్మించారు. ఈ ట్రైలర్‌లో సంపూ ఇరగదీశాడు.


English summary

Sampoornesh Babu is back with new movie Bhadram Be Careful Brother and this movie is produced by sensational director Maruti.