'కొబ్బరిమట్ట' కు పబ్లిసిటీ!!

Sampoornesh Babu paid fine for not wearing seat belt

12:48 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Sampoornesh Babu paid fine for not wearing seat belt

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబుకి జరిమానా విధించారు. కార్‌ లో సీట్‌బెల్ట్‌ ధరించని కారణంగా ట్రాఫిక్‌ పోలీసులు 100 రూపాయలు జరిమానా విధించారు. మెదక్‌ జిల్లా, సిద్దిపేటలో విక్టరీ చౌరస్తా వద్ద సంపూ కార్‌ లో సీట్‌బెల్ట్‌ ధరించకుండా పోలీసుల కంటపడ్డాడు. పోలీసులు దాదాపు 101 మంది సీట్‌బెల్ట్‌ వేసుకోని కారణంగా జరిమానా విధించారు. ద్విచక్ర వాహనాల పై వెళ్ళేవారు హెల్మెట్‌, కార్‌లో వెళ్ళేవారు సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని మెదక్‌ జిల్లా ఎస్‌.పి ఆదేశించారు. సంపూ ప్రస్తుతం 'కొబ్బరిమట్ట' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో 7 మంది హీరోయిన్లతో సంపూ రొమాన్స్‌ చెస్తున్నాడు. ఈ సినిమా మాత్రమే కాకుండా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నాడు.

English summary

Burning Star Sampoornesh Babu paid 100 rupees fine for not wearing seat belt in car. Sampoornesh Babu acting in KobbariMatta latest movie. In this movie Sampoo romancing with 7 heroines.