‘గ్యారేజ్’ ఫస్ట్‌లుక్‌ పై సంపూ పంచ్

Sampoornesh Babu punch on Janatha Garage

10:11 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Sampoornesh Babu punch on Janatha Garage

జూనియర్ ఎన్టీఆర్ తాజా మూవీ ‘జనతా గ్యారేజ్.. ఇచ్చట అన్నీ రిపేర్ చేయబడును’ అనే ట్యాగ్‌లైన్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ పై సంపూ పంచ్ డైలాగ్ వేశాడు. ‘బృందావనం’ మూవీలో ఎన్టీఆర్ డైలాగ్.. ’సాఫ్ట్‌గా ఉన్నాడు.. సైడై పోతాడనుకున్నారా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది’.. అనే డైలాగును మార్చి.. ‘సైడ్ యాంగిల్‌లో ఉన్నాడు.. సైడై పోతాడనుకున్నారేమో.. నేరుగా ఫేస్ చేసే దమ్ము వచ్చినప్పుడు విశ్వ రూపమే’ అనే పంచ్ డైలాగ్ వదిలి మురిపించాడు. మొత్తానికి ఓ హీరో సినిమాకి మరో హీరో ఈ విధంగా పంచ్ ఇవ్వడం విశేషమే మరి.

English summary

Sampoornesh Babu punch on Janatha Garage