సంపూ 'బాహుబలి' స్పూఫ్ వీడియో

Sampu Bahubali Spoof Video

06:09 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Sampu Bahubali Spoof Video

ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి'. ఇందులో బాహుబలి గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించగా, అత్యంత ముఖ్యమైన పాత్ర అయిన 'శివగామి' పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ పాత్రల్లో వీరిద్దరూ తమదైన శైలిలో నటించి మెప్పించారు. అంతే కాదు కాలకేయ పాత్రలో ప్రభాకర్ అతి భయంకరంగా నటించాడు. ఇవే పాత్రలని స్పూఫ్ చేస్తూ 'మా టీ అవార్డ్స్' వేడుకలో ప్రదర్శించారు. ఇందులో బాహుబలి-కాలకేయ పాత్రల్లో బర్నింగ్ స్టార్ సంపూర్ణెష్ బాబు నటించగా, శివగామి పాత్రలో యాంకర్ సుమ నటించింది. ఈ స్పూఫ్‌లో వీరిద్దరూ కడుపు చెక్కలయ్యేలా నటించారు. అక్కడికి విచ్చేసిన అతిరధమహులు ఈ వీడియో ని చూసి పగలబడి నవ్వారు. ఒకసారి ఈ వీడియో పై మీరు ఒక లుక్ వెయ్యండి.

Bahubali Spoof - Maa Tea Awards 2016

Posted by Mirchi Vilas on Monday, February 22, 2016

English summary

Bahubali Spoof that was made by Burning Star Sampoornesh,Anchor Suma and Comedian Prudhvi was acted in this Spoof.This spoof was shown in Maa Tea Awards.