బన్నీ, చరణ్ స్పూఫ్ తో సంపూ 

Sampu Imitates Bunny Charan in Bhadram Be Careful Brotheru

10:33 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Sampu Imitates Bunny Charan in Bhadram Be Careful Brotheru

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'భద్రమ్ బీకేర్ఫుల్ బ్రదరూ'. రాజేష్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనమ్ కృష్ణ సతీష్, అడ్డగట్ల జగన్ బాబు, ఉప్పులూరి బ్రహ్మజీ లు నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ లో సంపూర్ణేష్ బాబు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లతో స్పూఫ్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఈ చిత్రం పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని ఈ ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. ఈ చిత్రంలో సంపూతో పాటు చరణ్ రాజ్, రోషణ్, హమీద ముఖ్యపాత్రలు పోషించారు. ఒక్కసారి ఈ ట్రైలర్ ని మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

English summary

Comedy hero Burning Star Sampoornesh Babu was famous with his style of acting in Tollywood.Recently he acted in film named Bhadram Be Careful Brotheru movie and in that movie he imitates Stylish Star Allu Arjun and Mega Power Star Ram Charan.This video entertains all the movie lovers.