శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ9 స్మార్ట్‌ఫోన్

Samsung Galaxy A9 Pro

09:45 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Samsung Galaxy A9 Pro

ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ఉత్పత్తిదారు శాంసంగ్ మరో హైఎండ్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. గెలాక్సీ సిరీస్ లో గెలాక్సీ ఎ9 ప్రో పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలో ప్రవేశపెట్టనుంది. దీని ధర

వివరాలు మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

గెలాక్సీ ఎ9 ప్రో ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 4608 X 3456 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 4 జీబీ ర్యామ్, 1.8 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ కార్టెక్స్ ఎ72 ఆక్టాకోర్ ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 25 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 15 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో

English summary

Worlds Popular Elelctronics Company Samsung to release a new smartphone called Samsung Galaxy A9.This smartphone comes with the key features like 6-inch full Super Amoled display, 3GB RAM,13-megapixel rear camera with LED flash, 8-megapixel front-facing camera, 4000mAh battery