శాంసంగ్ నుంచి గెలాక్సీ జె1 స్మార్ట్‌ఫోన్‌..

Samsung Galaxy J1 Smartphone

04:08 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Samsung Galaxy J1 Smartphone

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్ లో జె1 పేరిట రూ.9 వేలకు లభ్యమ‌వుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లోనూ విడుదల చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

గెలాక్సీ జె1 ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4.5 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 800 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2050 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Worlds Popular Smart Phone company Samsung launched a new smart phone called Galaxy J1. The price of this smart phone was about 9000 and it comes with the key features like 4.5 inch display,Amoled Screen,1.3 GHz Quad Core Processort