శాంసంగ్ నుంచి గెలాక్సీ ట్యాబ్ ప్రో ఎస్

Samsung Galaxy TabPro S

09:42 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Samsung Galaxy TabPro S

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ మరో కొత్త ట్యాబ్లెట్ ను రిలీజ్ చేసింది. గెలాక్సీ ట్యాబ్ ప్రో ఎస్

పేరిట ఈ విండోస్ ట్యాబ్లెట్ ను త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు అందుబాలోకి రానుంది. అయితే ఈ ట్యాబ్ ధర ఇతర వివరాలను శాంసంగ్ త్వరలో వెల్లడించనుంది.

గెలాక్సీ ట్యాబ్ ప్రో ఎస్ ఫీచర్లు ఇవే..

12 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, 2160 X 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 జీహెచ్‌జడ్ ఇంటెల్ కోర్ ఎం3 సీపీయూ, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 10 గంటల బ్యాటరీ బ్యాకప్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఎక్స్‌టర్నల్ కీబోర్డ్ విత్ గెస్చర్ టచ్‌ప్యాడ్, మాగ్నెటిక్ కనెక్టర్, విండోస్ 10 హోమ్ ఎడిషన్

English summary

Worlds Popular Electronics company Samsung Launched a news Samsung Galaxy TabPro S tablet.This tab comes with the features like two storage variants - 128 GB and 256 GB, Intel Core 2.2 GHz dual-core processor,4 GB of RAM,