అవకాశాల్లేక చివరిగా గ్లామర్ అస్త్రం ప్రయోగించిన 'కత్తి' హీరోయిన్(వీడియో)

Sana Khan very hot in Wajah Tum Ho trailer

11:56 AM ON 15th October, 2016 By Mirchi Vilas

Sana Khan very hot in Wajah Tum Ho trailer

గ్లామర్ ని నమ్ముకున్నవాళ్ళు ఆ గ్లామర్ ని వీరలెవెల్లో ప్రదర్శిస్తారు. 'వజాహ్ తుమ హో' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లలో కళ్యాణ్ రామ్ 'కత్తి' సినిమా హీరోయిన్ సనా ఖాన్ ఏ రేంజులో గ్లామర్ ఆరబోసిందో అందరికీ తెల్సిందే. అయితే ట్రైలర్ చూశాక మాత్రం మతిపోవాల్సిందే ఎవరికైనా. ఎందుకంటే అమ్మడు ఆఖరి గ్లామర్ అస్ర్తాన్ని ఈ సినిమాలో భయంకరంగా వాడేసింది. గతంలో 'హేట్ స్టోరీ' సినిమాలో బెంగాలీ నటి పావోలీ దమ్.. తన అందాలను విపరీతంగా ఆరబోసింది. ఆ తరువాత 'హేట్ స్టోరీ 2' లో సుర్వీన్ చావ్లా కూడా అలాగే రెచ్చిపోయింది. అయితే వీరిద్దరూ అంతగా పాపులర్ అవ్వని ముఖాలు.

కాని అప్పటికే కాసినన్ని సినిమాలు చేసి.. ఏకంగా సల్మాన్ ఖాన్ హీరోయిన్లుగా ప్రసిద్ధి చెందిన డైసీ షా అండ్ జరీన్ ఖాన్ లు మాత్రం, 'హేట్ స్టోరీ 3' కోసం భారీగా రెచ్చిపోయారు. ఇద్దరూ కూడా ఏకంగా ప్యాడెడ్ బ్రాలలో కనిపిస్తూ అందాలను ఆరబోసేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ రెండు సినిమాలనూ తీసిన ప్రొడ్యూసర్లు ఈ 'వజాహ్ తుమ్ హో' తీస్తున్నారంటే.. గ్లామర్ పాళ్ళు మీరు ఊహించుకోవచ్చు. ఇక ట్రైలర్ చూస్తే.. అక్కడ జరుగుతున్న మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ డ్రామా చాలా ఆసక్తిగానే ఉంది. ఎవరో హత్యలు చేస్తూ.. వాటిని శాటిలైట్ హ్యాక్ చేసిన టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తుంటారు.

అందుకే కారణమని ఒక బిజినెస్ మ్యాన్ ను అరెస్టు చేస్తే.. అతని తరుపున వాదించే లాయరే మన సనా ఖాన్. కాని పాటలు వచ్చేసరికి అమ్మడు నల్లకోటుతో పాటు.. తక్కిన వస్ర్తాలు కూడా తీసేసి.. కేవలం ఇన్నర్ వేర్ లో దర్శనమిస్తూ.. ఇదే నా ఆఖరి ప్రయత్నం అన్నట్లు అందాలన్నీ దారాళంగా ఆరబోసేసింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

English summary

Sana Khan very hot in Wajah Tum Ho trailer