'సనమ్‌రే' పూర్తి లవ్ ట్రైలర్‌!!!

Sanam Re trailer

01:41 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Sanam Re trailer

బాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ డ్రామా ఫిలిం 'సనమ్‌ రే'. పులకిత్‌ సమ్రాట్‌-యామి గౌతమ్‌ హీరోహీరోయిన్లుగా రిషీకపూర్‌, ఊర్వశి రౌటెల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 'యారియాన్‌' ఫేమ్‌ దివ్య ఖోస్లా కుమార్‌ దర్శకత్వం వహిస్తుంది. బూషన్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, అజయ్‌ కపూర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని డైరెక్టర్‌ దివ్య ఖోస్లా కుమార్‌ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ చూస్తుంటే ప్రెజెంట్‌ లవ్‌ స్టోరీస్‌కి ఏ మాత్రం తీసుకుపోకుండా కనిపిస్తుంది. ఈ ట్రైలర్‌ ని విడుదల చేసిన రెండు రోజుల్లోనే 5 లక్షల వ్యూలు వచ్చాయంటే ఆడియన్స్‌ ఏ విధంగా రిసీవ్‌ చేసుకున్నారో చెప్పవచ్చు. ఈ రెస్పాన్స్‌కి చిత్ర యూనిట్‌ ఫుల్‌ జోష్‌గా ఉంది.

ఈ చిత్రాన్ని వేలైంటెన్స్‌ డే కానుకగా ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిర్చివిలాస్‌ సనమ్‌ రే ట్రైలర్‌ మీ కోసం అందిస్తుంది చూసి ఆనందించండి.

English summary

Sanam Re trailer is full of love. This movie is directed by Divya Khosla Kumar.