ఇండో పాక్ మ్యాచ్ పై సానియా షాకింగ్ కామెంట్స్

Sania Mirza On India Pakistan Match

12:42 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Sania Mirza On India Pakistan Match

భారత - పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ అంటేనే యమ కిక్కు ... భారీ అంచనాలు ... ఇక ఆసియా కప్ లో పాకిస్తాన్ తో బంగ్లా నేషనల్ స్టేడియం లో టీమిండియా తలపడబోతోంది. దీంతో టీమిండియా పై క్రికెట్ అభిమానులు క్రేజ్ పెంచుకున్నారు. ఖచ్చితంగా గెలిస్తామనే ధీమాతో వున్నారు. అయితే టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా ఈ సమయంలో చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. 'ఓ భారతీయ మహిళగా టీమిండియా గెలవాలని అనుకుంటున్నా . అదే సమయంలో ఓ భార్యగా షోయట్ కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నా' అందట.

ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త షోయట్ మాలిక్ వెల్లడించాడు. మరి శనివారం మ్యాచ్ కి భారీ గా టికెట్స్ కూడా అమ్ముడై , అంతా టెన్షన్ టెన్షన్ గా ఉన్న సమయంలో మీడియాలో మోసుకొచ్చిన సానియా వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి.

English summary

Tennis Playesr Sania Mirza Made Shocking Comments on India Pakistan match in Asia Cup T20.She says that she will support India as his own country and She will also support his Husband Pakistan Cricketer Shoaib Malik to perform well.