హల్ చల్ చేస్తున్న సానియా వింత వీడియో

Sania Mirza weird video

12:34 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Sania Mirza weird video

భారత స్టార్ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోషల్ మీడియాలో ఓ వింత వీడియో పెట్టింది. ఇది నెట్ లో హల్ చల్ చేస్తోంది. అయితే సానియా పెట్టిన వీడియో చాలా సరదాగా ఉంది. అందులో ఆమె వింత ఆకారంలో కనపిస్తూ పెద్దగా నవ్వినట్టు కనబడుతుంది. గతంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ ధోనీ కూడా తన కూతురితో కలిసి ఉన్న ఒక వీడియోనే సోషల్ మీడియాలో పెట్టాడు. సానియా పెట్టిన వీడియో కూడా అలానే ఉంది. ప్రత్యేకమైన సాంకేతిక యాప్ సహాయంతో వింత ఆకారాల్లో కనిపించే ఆ వీడియో రికార్డ్ చేశారు. అయితే ఆ వీడియోతో పాటు ఫేమస్ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవరికర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ సానియా మీర్జా కామెంట్ పెట్టింది.

ఇది కూడా చదవండి: నాగదోషం ఉన్నవాళ్లు.. పెళ్లి ఆలస్యం అవుతున్న ఆడవాళ్లు దర్శించవల్సిన ఆలయం

ఇది కూడా చదవండి: ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే సినిమాలు చూడొచ్చు..

ఇది కూడా చదవండి: మీ బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ నెంబర్ హ్యాక్ చేయండిలా..

English summary

Sania Mirza weird video. Sania Mirza wished a birthday for her friend with wierdly.