ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌ చేరిన సాన్‌టినా 

Sania Pair Enter Into Semis In Australian Open

04:45 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Sania Pair Enter Into Semis In Australian Open

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ షిప్ లో ప్రపంచ నంబర్‌ వన్‌ జోడీ సానియా-హింగిస్‌ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో జేత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ జోడి ఇప్పటికే 11 టైటిళ్లను తమ ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో సైతం టైటిల్‌కు రెండు మ్యాచ్‌ల దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో అనాలెకా(జర్మనీ)- వాండ్వెగె(అమెరికా)పై 6-2, 4-6, 6-1తో సాన్‌టినా జోడీ గెలుపొందింది. సెమీస్‌లో జులియా-కరోలినాతో ఈ జోడీ తలపడనుంది.

English summary

Worlds Number One Doubles Tennis Pair Sania Mirza And Martina Hingis enters into the semi finals in Australian Open.Sania and Hingis pair defeated Anna-Lena Groenefeld and Coco Vandeweghe 6-2, 4-6, 6-1 in the last match