భూపతి, సానియాల ఫోటోస్‌ హల్‌చల్‌!

Saniya,Mahesh Bhupati Photos Trending In Social Media

05:47 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Saniya,Mahesh Bhupati Photos Trending In Social Media

టెన్నీస్‌ స్టార్‌ సానియా మిర్జా ప్రస్తుతం నవంబర్‌ న జరిగే మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌లో జరగబోయే మ్యాచ్‌ కోసం కోల్‌కత్తాలో ఉంది. ఆ మ్యాచ్‌లో గెలుపొందడానికి తన సహచరుడు మహేష్‌ భూపతితో కసరత్తులు చేస్తుంది. ఆ మ్యాచ్‌ కోసం రోజు గంటలు గంటలు ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు సానియా మిర్జా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఈవెంట్‌లో ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాక్టీస్‌ సందర్భంగా తన సహచరుడు మహేష్‌ భూపతితో దిగిన ఫోటోస్‌ ఈ సందర్భానుసారంగా సానియా పోస్ట్‌ చేశారు.

English summary

Indian tennis aces Mahesh Bhupathi and Sania Mirza will team up against compatriot Leander Paes and his fancied partner in an exhibition mixed doubles match in Kolkata. Sania Posts the practicing session photos in her Twitter Account.