సంజయ్ ఎవరిని మిస్ అయ్యాడు?

Sanjay Dutt Says That He Missed His Father

10:27 AM ON 26th February, 2016 By Mirchi Vilas

Sanjay Dutt Says That He Missed His Father

అక్రమ ఆయుధాల కేసులో జైలు జీవితం గడిపి పూణేలోని ఎరవాడ జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చాక సంజయ దత్ ముందుగా ఏం చేసాడంటే, తన తల్లి నర్గీస్ దత్ సమాధి ఉన్న బడా కబ్రాస్థాన్‌కు వెళ్లి, ఆమె సమాధి వద్ద నివాళులర్పించాడు.. ఇక జైలుశిక్ష తర్వాత సంజయ్ దత్‌లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది. మున్నాభాయ్ చాలా రిలాక్స్‌డ్‌గా కూడా కనిపించారు. భార్య మాన్యతా, ఇద్దరు పిల్లలతో సరదగా ముచ్చటిస్తూ హుషారుగా కనిపించారు. అంతకుముందు సంజయ్ తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి సునీల్‌ దత్‌ను మిస్ అవుతున్నట్లు చెప్పారు. తన తండ్రి బతికి ఉంటే తన విడుదల గురించి తెలిసి సంతోషించి ఉండేవారని పేర్కొన్నాడు.

English summary