25న సంజయ్‌దత్‌ విడుదల

Sanjay Dutt To Release From Jail On 25th

10:07 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Sanjay Dutt To Release From Jail On 25th

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఐదేళ్ల జైలు శిక్ష అనంతరం ఈనెల 25 వ తేదీ గురువారం మహారాష్ట్రలోని ఎరవాడ సెంట్రల్‌ జైలు నుంచి విడుదల కాబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. 1993, మార్చి 12 ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగివున్నందుకు సంజయ్‌ దత్‌కు ఐదేళ్ల జైలుశిక్షను కోర్టు విధించింది. ఈనెల 25న ఉదయం తొమ్మిది గంటలకు విడుదల అవుతున్న నేపధ్యంలో తీసుకెళ్లడానికి భార్య మాన్యత, పిల్లలు, కుటుంబసభ్యులు వస్తున్నారు.

English summary

Bollywood hero Sanjay Dutt to release from jail om 25th of this month.Presently he was in lodged in Yerawada Central Jail.The actor has served for more than the 50 months out of the 60-month sentence that was announced by the government.He was releasing for his good conduct.