మున్నాభాయ్  సెకండ్ ఇన్నింగ్స్

Sanjay Dutt to work with director Siddharth Anand

10:35 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Sanjay Dutt to work with director Siddharth Anand

జైలు నుంచి విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులతో గడుపుతున్న ఇక ఎంతమాత్రం లేటు చేయకుండా బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ కి రంగం సిద్ధం చేసుకున్నాడు. జైలు జీవితం తర్వాత తొలి సినిమా దాదాపు ఖరారైనట్టే . ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో సంజయ్‌దత్‌ నటించబోతున్నాడు. వేసవిలో చిత్ర షూటింగ్‌ను ప్రారంభిస్తామని సిద్ధార్థ్‌ చెబుతున్నాడు. యాక్షన్‌ ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించే,చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడికానున్నాయి. సిద్ధార్థ్‌ దర్శకత్వంలో దత్‌ నటించే తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. కాగా సోషల్‌ థీమ్‌తో ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలోను దత్‌ నటిస్తున్నట్లు టాక్. మొత్తానికి మున్నాభాయ్ బాలివుడ్ లో మళ్ళీ దోసుకుపొనున్నాదు.

English summary