జైలుకు సెల్యూట్ చేసిన సంజయ్ దత్

Sanjay Dutt walks out of Yerwada Jail with a salute

11:39 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Sanjay Dutt walks out of Yerwada Jail with a salute

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఐదేళ్ల జైలు శిక్ష అనంతరం ఈనెల 25 వ తేదీ గురువారం మహారాష్ట్రలోని పూణే లోని ఎరవాడ సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యాడు.1993, మార్చి 12 ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగివున్నందుకు సంజయ్‌ దత్‌కు ఐదేళ్ల జైలుశిక్షను కోర్టు విధించింది. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు సంజయ్ దత్ ను విడుదల చేసారు. సంజయ్ దత్ కి అతని భార్య మాన్యత, పిల్లలు, కుటుంబసభ్యులు ఘన స్వగతం పలికారు. సంజయ్ దత్ జైలు నుండి విడలవుతూ జైలు లోపల సెల్యూట్ చేసాడు.

#SanjayDutt is a free man, released from Yerwada jail.

Posted by Silly Monks Bollywood on Wednesday, February 24, 2016

English summary

Bollywood Hero Sanjay Dutt Released from Yerawada Jail in Maharastra in the morning at 9 A.M.Sanjay Dutt had received a grand welcome form his Family Members.Sanjay Dutt walks out of Yerwada Jail with a salute.