'శంకరాభరణం' లేటెస్ట్‌ ట్రైలర్‌

Sankarabharanam latest trailer

03:51 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Sankarabharanam latest trailer

రచయిత కోనవెంకట్‌ కధ అందించి తనే స్వయంగా నిర్మించిన తాజా చిత్రం 'శంకరాభరణం'. ఈ చిత్రంలో నిఖిల్‌, నందిత హీరోహీరోయిన్లుగా నటించగా అంజలి ఒక ముఖ్యపాత్రలో నటించింది. ఈ చిత్రం ఈ రోజు విడుదలయింది. ఈ సందర్భంగా నిఖిల్‌ శంకరాభరణంకి సంబంధించిన సరిక్రొత్త ట్రైలర్‌ విడుదల చేశాడు. దీని గురించి తన ఫేస్‌బుక్‌లో తెలియజేస్తూ అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహించారు.

English summary

Sankarabharanam latest trailer released by Hero Nikhil in his facebook account and shared with his fans.