చెన్నై వరద బాధితులకు 'శంకరాభరణం' టీమ్‌ సాయం

Sankarabharanam team donates 5 lakhs to Chennai floods victims

12:15 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Sankarabharanam team donates 5 lakhs to Chennai floods victims

20 రోజులు ఏకదాటిగా చెన్నైలో కురిసిన వర్షాలు తాకిడికి తమిళనాడులో ఉన్న 9 జిల్లాలు అస్తవ్యస్తం అయిన సంగతి తెలిసందే. ఈ వర్షాల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఈ నేపధ్యంలో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరోలు ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి 'శంకరాభరణం' చిత్రం టీమ్‌ కూడా చేరింది. కోనవెంకట్‌ నిర్మాణంలో రూపొందించిన 'శంకరాభరణం' కొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ చెన్నై వరద బాధితులకు 5 లక్షల రూపాయలతో ఆహారం మరియు వైద్య సదుపాయం అందించేందుకు ముందుకు వచ్చింది.

English summary

Sankarabharanam team donates 5 lakhs to Chennai floods victims. The team is serving food with 5 lakhs.