బాహుబలి రికార్డు బద్దలుకొట్టిన సరైనోడు 

Sarainodu Breaks Bahubali Record

10:56 AM ON 19th April, 2016 By Mirchi Vilas

Sarainodu Breaks Bahubali Record

సాధారణంగా ఆడినా పెద్ద హీరో సినిమా విడుదల అయ్యేటప్పుడు అంతకు ముందు ఉన్న రికార్డులు కొట్టేయడం ఖాయం అని ఆ ఆ హీరో ల అభిమానులు చర్చించుకునే విషయమే . కాని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా విడుదలయ్యాక మాత్రం ఆ సీన్ కాస్త మారింది . ఇప్పుడు టాలీవుడ్ లో బాహుబలి , నాన్ బాహుబలి రికార్డులు అని రెండు గా చేరాయి . బాహుబలి చిత్రం సృష్టించిన సంచలనం అటువంటిది మరి .

ఇవి కూడా చదవండి:మన క్రికెటర్ల చదువు ఎంతో తెలుసా.?

కానీ ఇప్పుడు బాహుబలి చిత్రం రికార్డు ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం శాటిలైట్ హక్కులను 16 కోట్లకు(తెలుగు,హిందీ,మలయాళం) ప్రముఖ సన్ నెట్ వర్క్ సంస్థ కొనుగోలు చేసింది . టాలీవుడ్ లో ఒక సినిమాకు ఇంత అధిక ధర దొరకడం ఇదే మొదటిసారి . ఇంతకు ముందు బాహుబలి సినిమా శాటిలైట్ హక్కులను 15 కోట్ల కు కొనుగోలు చేసారు . బాహుబలి లాంటి సినిమా రికార్డులను సరైనోడు బద్దలు కొట్టడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 ఫస్ట్ వీక్ కలెక్షన్స్

చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

బాలయ్యకు నో చెప్పిన హీరోయిన్‌

English summary

Stylish Star Allu Arjun's Sarainodu Movie Breaks Bahubali Records. Sarainodu Satellite Righrts were purchased to an record amount of 16 crores by Sun Network. Previously Bahubali Satellite Records were sold to 15 Crores.