సరైనోడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్

Sarainodu First Day Box Office Collections

03:03 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

Sarainodu First Day Box Office Collections

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన "సరైనోడు" సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరైనోడు సినిమాకు మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది . అయినప్పటికీ అల్లు అర్జున్ , బోయపాటి శ్రీను ల క్రేజ్ తో మొదటి రోజు బాగానే వసూళ్ళు సాధించింది.

యూఎస్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ ల తరువాత ఫేమస్ అయిన అల్లు అర్జున్ తన మునపటి సినిమా సన్ అఫ్ సత్యమూర్తి రికార్డులు అధిగమించలేకపోయాడు . దీనికి ప్రధాన కారణం ఈ సినిమాకు మొదటి నుండి మిక్స్ డ్ టాక్ రావడమే . యూఎస్ లో అల్లు అర్జున్ రేసుగుర్రం , సన్ అఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలతో మంచి వసూళ్ళతో మ్యాజిక్ చేసిన బన్నీ , సరైనోడు చిత్రంతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చెయ్యలేకపోయాడనే చెప్పాలి .

ఇవి కూడా చదవండి: ఈ దేశాలకు విసా లేకుండా వెళ్ళచ్చు తెలుసా

ఇక సరైనోడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్లను చూస్తే

సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్ (తెలుగు) - 11 కోట్లు.
సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఓవర్ సీస్ - 1.27 కోట్లు.

ఇలా మొత్తం సరైనోడు సినిమా మొదటి రోజు అన్ని చోట్లా బాక్సాఫీసు వద్ద 12.27 కోట్లను కొల్లగొట్టింది .
ఇవి కూడా చదవండి: సన్నీ లియోన్ రాసిన పుస్తకంలో అన్నీ బూతు కధలే..

ఇవి కూడా చదవండి: పవన్ కళ్యాణ్ తో అందుకే సినిమా తీయను : రాజమౌళి

English summary

Stylish Star Allu Arjun's recent film was Sarainodu and released on Friday. This movie hit box office and this movie was running with mixed talk at the box office. Sarainodu movie collected a total amount of 12.27 crores all over the world.