'సరైనోడు' లేటెస్ట్ లుక్!!

Sarainodu latest look

06:35 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Sarainodu latest look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'సరైనోడు'. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేధరిన్ త్రెస హీరోయిన్లు గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ ని కొద్ది రోజుల క్రితం విడుదల చేశారు. ఆది జబ్బ వరకు కనిపిస్తూ ఒక ఐరన్ గుండు ని పట్టుకుని ఉన్నట్లు ఆ లుక్ ని విడుదల చేశారు. అయితే తాజాగా కొద్ది సేపటి క్రితం పూర్తి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మీరు కూడా ఈ ఫస్ట్ లుక్ ని ఓ లుక్ వెయ్యండి.


English summary

Allu Arjun latest movie Sarainodu latest first look was released. Boyapati srinu was directing this movie. Rakul Preet Singh and Catherine Tresa was acting with Allu Arjun in this movie.