'సరైనోడు' ఫస్ట్ లుక్

Sarainodu movie first look

12:28 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Sarainodu movie first look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'సరైనోడు'. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేధరిన్ త్రెస హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదలయ్యే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

English summary

Sarainodu movie first look. Allu Arjun romancing with Rakul Preet SIngh and Catherine Tresa in this movie. Boyapati Srinu is directing this movie.