సరైనోడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Sarainodu movie review

11:40 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Sarainodu movie review

మిర్చివిలాస్.కామ్ రేటింగ్: 3/5

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ‘సరైనోడు’ శుక్రవారం గ్రాండ్‌గా 1600 స్క్రీన్లలో రిలీజైంది. సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం మీద దాదాపు 70 కోట్ల అంచనాలున్నాయి. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం మొద‌టి నుండి మంచి క్రేజ్ సంపాదించుకుంది.. ఇటీవల విడుద‌లైన ట్రైల‌ర్స్‌తో సినిమా పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.. అయితే ఈ చిత్రం రొటీన్ కి భిన్నంగా లేదనే టాక్ వచ్చింది. అభిమానులకు పిచ్చగా నచ్చేసిందట. హాలులో కేరింతలు, చప్పట్లు...

Reviewer
Review Date
Movie Name Sarainodu Telugu Movie Review and Rating
Author Rating 3/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: బోయ‌పాటి శ్రీను

నిర్మాణం: గీత ఆర్ట్స్

తారాగణం: అల్లు అర్జున్, ర‌కుల్ ప్రీత్ సింగ్, కేథ‌రిన్ త్రెసా, ఆది పినిశెట్టి శ్రీకాంత్ త‌దిత‌రులు

స్టోరీ: బోయ‌పాటి శ్రీను

స్క్రీన్ ప్లే: బోయ‌పాటి శ్రీను

నిర్మాత: అల్లు అర‌వింద్‌

సంగీతం: ఎస్‌. ఎస్‌. థమన్

సినిమా నిడివి: 159 నిమిషాలు

సెన్సార్ రిపోర్ట్: U/A సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 22-04-2016

English summary

Sarainodu movie review. Mass director Boyapati Srinu latest movie Sarainodu. In this movie Stylish Star Allu Arjun was acted as a hero and Aadi Pinisetty was played negative role. Rakul Preet Singh and Catherine Tresa acted as a heroines.