'సరైనోడు' లో మరో స్పెషల్‌ ట్విస్ట్‌

Sarainodu Movie To Shoot In Bolivia

12:53 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Sarainodu Movie To Shoot In Bolivia

సన్‌/ఆఫ్‌. సత్యమూర్తి, రుద్రమదేవి చిత్రాలు తరువాత స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సరైనోడు'. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేధరిన్‌ థెరీసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్‌ని ఇటీవలే విడుదల చేశారు. ఈ టీజర్‌కి అనూహ్య స్పందన రావడంతో సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ చిత్రంలో చాలా అట్రాక్షన్లు కూడా ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు చూద్దాం....

1/9 Pages

పాత్ర 


సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్‌ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తున్నాడు. 

English summary

Stylish Star Allu Arjun's next film was Sarainodu.This movie was producing by Allu Aravind by Geeta Arts.Aaadi Pinnisetti was going to be acts as villain in this movie.Now this movie unit was going to shoot in Bolivia in South America to shoot one song between Allu Arjun and Rakul Preeth Singh.