సరైనోడు ఫస్ట్ లుక్ టీజర్

Sarainodu Trailer

04:18 PM ON 18th February, 2016 By Mirchi Vilas

Sarainodu Trailer

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'సరైనోడు'. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేధరిన్ త్రెస హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదలయ్యే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

English summary

Allu Arjuns latest upcoming film Sarainodu movie was going to rock on this summer and today the trailer of this movie was released.