రాధికకు అవమానం.. శరత్ కుమార్ ఆగ్రహం

Sarathkumar Serious Over Radhika Name In The Titles Of Dharmadurai Movie

11:20 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Sarathkumar Serious Over Radhika Name In The Titles Of Dharmadurai Movie

అవునా, అంటే ఈ మధ్య అన్ని రంగాల్లో ఇలాంటివి చూస్తున్నాం. సినీ రంగం కూడా అలానే తయారయింది కదా. సీనియర్ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నేటి సినిమాలో సరైన గౌరవం దక్కడం లేదన్న విమర్శలకు ఊతమిస్తూ, నిన్నటి తరం అందాల తార రాధికకు కోలీవుడ్ లో అవమానం జరిగింది. వివరాల్లోకి వెళ్తే,...

1/6 Pages

ధర్మ దురై మూవీలో ....

ఇటీవలే విడుదలైన ధర్మదురై చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన రాధిక పేరును టైటిల్స్ లో వేయకపోవడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఈ సంఘటన గురించి, రాధిక పట్టించుకోకపోయినా, ఆమె భర్త, సీనియర్ నటుడు శరతకుమార్ ను మాత్రం ఆగ్రహానికి గురిచేసింది. విజయ్ సేతుపతి, తమన్నా హీరోహీరోయిన్లుగా శీనురామస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ధర్మదురై గత శుక్రవారం విడుదలైన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో హీరో తల్లి పాత్రలో రాధిక నటించారు.

English summary

Tamil Veteran Heroine Radhika was recently acted in a movie called Dharma Durai and in this movie Radhika played a crucial role in the movie. Radhika Husband and Veteran Hero Sarath Kumar recently saw this film and gave good compliment to this movie but he said that he was disappointed because there was no name of Radhika in the titles of the movie.