అమెరికాలో ‘సర్దార్‌' కాసుల వర్షం

Sardaar Gabbar Singh Record Openings In America

12:52 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Sardaar Gabbar Singh Record Openings In America

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ అమెరికాలో కాసుల వర్షం కురిపిస్తోంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా, పవన్‌కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మించారు. పవర్‌ సరసన తొలిసారి కాజల్‌ నటించింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైన ఈ సినిమా 154 ఏరియాల్లో ప్రీమియర్ షోల ద్వారా రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. దాదాపు రూ.4.10 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్‌ఆదర్శ్‌ తన ట్విట్టర్‌‌లో రాసుకొచ్చాడు. బాహుబలి తర్వాత సర్దార్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అంతకుముందు శ్రీమంతుడు ($555k),ఆగడు ($533) కలెక్షన్స్ వుంటే, వాటిని సర్దార్ అధిగమించేసిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

సర్దార్ గురి తప్పిందా?

సర్దార్ తల్లి అలాఅనేసారేంటి?

సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

English summary

Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh Movie got grand openings in USA. Sardaar Gabbar Singh Movie collects 4.10 crores on First Day around USA.